దేవరకొండ చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ నూతన కార్యవర్గ ఎన్నిక వివరాలు.
దేవరకొండ 09జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండలోని చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (రిజిస్ట్రేషన్ నం: 20084/1952) కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల అధికారి పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలలో నూతన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:
అధ్యక్షులు: శ్రీ చెరిపల్లి బాలరాజు
ఉపాధ్యక్షులు: శ్రీ చిలుకూరు స్వామి నందీశ్వర్
కార్యదర్శి: శ్రీ కృష్ణ గోవర్ధన్
కోశాధికారి: శ్రీ వనం శ్రీనివాసులు
డైరెక్టర్లు:
శ్రీ పులిపాటి నర్సింహ్మ
శ్రీ చిటుపోలు శ్రీధర్
శ్రీ పగిడిమర్రి శ్రీనివాసులు
శ్రీమతి గుర్రం విజయలక్ష్మి
శ్రీమతి రాపోలు భారతమ్మ
ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా జాబితాను ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు సంఘ సభ్యులు మరియు స్థానిక నేతలు అభినందనలు తెలియజేశారు.
ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:
అధ్యక్షులు: శ్రీ చెరిపల్లి బాలరాజు
ఉపాధ్యక్షులు: శ్రీ చిలుకూరు స్వామి నందీశ్వర్
కార్యదర్శి: శ్రీ కృష్ణ గోవర్ధన్
కోశాధికారి: శ్రీ వనం శ్రీనివాసులు
డైరెక్టర్లు:
శ్రీ పులిపాటి నర్సింహ్మ
శ్రీ చిటుపోలు శ్రీధర్
శ్రీ పగిడిమర్రి శ్రీనివాసులు
శ్రీమతి గుర్రం విజయలక్ష్మి
శ్రీమతి రాపోలు భారతమ్మ
ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా జాబితాను ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు సంఘ సభ్యులు మరియు స్థానిక నేతలు అభినందనలు తెలియజేశారు.