🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 10 Jul, 2026 | Page: 1

సర్ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి:-సర్పంచ్ అంబాలీ రవీందర్ నాయక్

దేవరకొండ 10జూలై (BVK 3 న్యూస్ ) : సర్ ప్రక్రియను మండల ప్రజలు ప్రతి ఒక్కరు
సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని నేరేడుగొమ్ము మండల బీఆర్ఎస్ నాయకులు పెద్దమునిగల్ గ్రామ సర్పంచ్ కేతావత్ అంబాలీ రవీందర్ నాయక్ అన్నారు.శుక్రవారం రోజున తన ఎన్యుమరేషన్ ఫామ్ నింపి బీఎల్ఓ కీ అందించిమాట్లాడారు.ప్రతి ఒక్కరు తమ ఎన్యూమరేషన్ ఫారంని తప్పులు లేకుండా నింపాలని,ఒకవేళ తమకి సరిగ్గా నింపరాని ఏడలా ప్రతి ఒక్కరి ఎన్యూమరేషన్ సరిగా ఉండే విధంగా సమాచారాన్ని గ్రామంలో ఉన్న బిఎల్ఓ లు అందజేయాలని పేర్కొన్నారు.సర్ ప్రక్రియ ద్వారా ఓటు రాని ఏడల తిరిగి పొందాలంటే అంత సులువు కాదని ఈ సందర్భంగా అన్నారు.
🏠 Home