మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థత నుండి కోలుకోవాలని పడమటి అంజన్న ఆలయంలో
కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక పూజలు.
నారాయణపేట, జూలై 18 (బి వి కే న్యూస్)
మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థత నుండి త్వరగా కోలు కోవాలని నియోజకవర్గంలో, మండల కేంద్రాలలో,మండల అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గత మూడు రోజులుగా పాడి పరిశ్రమ మత్స్యశాఖ యువజన క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అకస్మాత్తుగా వైరల్ ఫీవర్ తో అస్వస్థత గురయ్యారు.
హుటాహుటిన కుటుంబ సభ్యులు మంత్రిని కేర్ హాస్పిటల్ లో చేర్చగా డాక్టర్లు అన్ని పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.
నియోజకవర్గంలోని కృష్ణ.మాగనూరు. ఉట్కూర్. నర్వ. అమరచింత.ఆత్మకూర్ మండల కేంద్రంలోని పురాతన ప్రముఖ ఆలయాల్లోను మంత్రి కులదైవ మైన అతి పురాతనమైన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పట్టణ అధ్యక్షుడు రవికుమార్ కాంగ్రెస్ శ్రేణులు స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి అభివృద్ధి నిర్మాణ పనులు పుంజుకుందని, రహదారులు, విద్య, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ, సాగునీటిpai దృష్టి సారించారు. ఆయన ఆరోగ్యం చేకూరి త్వరగా నియోజకవర్గ ప్రజల ముందుకు రావాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మానస. కౌన్సిలర్లు. పట్టణ అధ్యక్షులు. ఏఎంసి మెంబర్స్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.