🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 21 Jul, 2026 | Page: 1

మక్తల్‌లో విదేశీ మెడికల్‌ కన్సల్టెన్సీ కార్యాలయం ప్రారంభం

- దేశీయంగా పేరు తెచ్చుకున్న రాజ రాజేశ్వరి కన్సల్టెన్సీ ఇప్పుడు మన మక్తల్‌లో

- ఎంబిబియస్ కల నెరవేర్చుకునే అవకాశాలు సులభతరం

- మణికంఠ హాస్పిటల్‌ కాంప్లెక్స్ లో కరపత్రాల విడుదల

నారాయణపేట, జూలై 20 (బివికె న్యూస్)

డాక్టరుగా మారాలని కల కలిగి బైపీసీ (BiPC) కోర్సు చదువుతున్న వేలాది విద్యార్థుల ఆకాంక్షలు నిజం కావాలని సంకల్పంతో దేశీయంగా పేరు తెచ్చుకున్న రాజ రాజేశ్వరి కన్సల్టెన్సీ ఇప్పుడు మక్తల్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఢిల్లీ, హైదరాబాద్, మహబూబ్ నగర్ నగరాల్లో గత పది సంవత్సరాలుగా వందలాది, వేలాది మందిని విదేశాలకు ఆసుపత్రి విద్యాభ్యాసానికి పంపించి విజయం సాధించిన సంస్థ ఇక్కడ కూడా స్టూడెంట్స్‌కు ఒక తక్కువ వ్యయంతో మెడికల్ కోర్సుల్లో చేరుకునే మార్గాలు చూపబోతోంది.
కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు డా. రాకేష్ నాయకత్వంలో విదేశీ వైద్య విద్యలో అనుభవజ్ఞులైన బృందం విద్యార్థుల కలను నెరవేరుస్తారు.
మక్తల్ కార్యాలయాన్ని స్థానికుడు డాక్టర్ మణికంఠ గౌడ్, బాదేపల్లి నరేష్ గౌడ్ సమన్వయంతో ప్రారంభించారు. కన్సల్టెన్సీ ద్వారా మెడికల్ సీట్లు తగ్గిపోగా అవకాశాలు కోల్పోతున్నవారికి తక్కువ ఖర్చుతో, సుస్పష్టమైన ప్రక్రియలతో ఎంబిఎస్/ఎంబిబిఎస్ కోర్సుల్లో ప్రవేశాల విశేష అవకాశాలు కల్పించబడతాయి. సోమవారం మణికంఠ ఆసుపత్రిలో
పోస్టర్లు విడుదల చేయబడి, అడ్మిషన్స్ ప్రక్రియను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది. బైపీసీ ప్రయాణంలో ఉన్నవారు, లేదా మెడిసిన్ చదవాలనే కలవున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించాలని కన్సల్టెన్సీ ముందస్తుగా సూచిస్తోంది.
కార్యాలయ స్థలం:
మణికంఠ హాస్పిటల్‌ కాంప్లెక్స్, గ్రౌండ్ ఫ్లోర్
కన్యకాపరమేశ్వరి దేవాలయం ఎదురుగా, రాయచూర్, మక్తల్
సంప్రదించవలసిన ఫోన్లు:
డాక్టర్ మణికంఠ గౌడ్: 9866841185
బాదేపల్లి నరేష్ గౌడ్: 9160406600
మరిన్ని వివరాల కోసం లేదా అడ్మిషన్ ప్రక్రియ గురించి సలహా పొందడానికి పై ఫోన్ నెంబర్‌లలో సంప్రదించవచ్చు.
🏠 Home