🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 23 Jul, 2026 | Page: 1

భారీగా పెరిగిన పసిడి ధరలు..

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,47,280గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.770 మేర పెరిగింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,35,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.700 మేర పెరిగింది (Live Gold Rates).
🏠 Home