🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 06 Aug, 2026 | Page: 1

అమెరికాలో కాల్పులు..

అమెరికాలోని నార్త్‌ కరోలినాలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రాస్పెక్ట్‌ హిల్‌ కమ్యూనిటీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరొకరు గాయపడగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు.
🏠 Home