🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 20 Aug, 2026 | Page: 1

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో మెగా హీరో వరుణ్ తేజ్ క్రేజీ ప్రాజెక్ట్!

మెగా హీరో వరుణ్ తేజ్ తన సినీ ప్రయాణంలో మరో విభిన్నమైన అడుగు వేయడానికి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో వరుణ్ తేజ్ జతకట్టబోతున్నట్లు సమాచారం. సాధారణంగా కార్తీక్ సుబ్బరాజు యాక్షన్, రివెంజ్ డ్రామాలు తెరకెక్కించడంలో దిట్ట. అయితే, ఈసారి ఆయన మార్పునకు శ్రీకారం చుట్టూ వరుణ్ తేజ్ హీరోగా పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్ స్టోరీని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
🏠 Home