🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 18 Sep, 2026 | Page: 1

ఓటీటీలోకి వచ్చేసిన రవితేజ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బ‌స్ట‌ర్‌ చిత్రం ‘ఇరుముడి’ ఓటీటీలోకి వ‌చ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే పవిత్రమైన భావోద్వేగాలు మరియు అంకితభావంతో కూడిన భక్తి నేపథ్యంలో రూపొందింది. థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా, ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు నేటి నుంచి ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’ లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది.
🏠 Home