🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 09 Jun, 2026 | Page: 1

బాల్క సుమన్ మాట్లాడింది త‌ప్పైతే.. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎందుకు త‌ప్పు కాదు :

సింగరేణి బొగ్గు గనుల సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను, దోపిడీని బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నాయకులు బాల్క‌ సుమన్ ను అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్ర‌వ‌ణ్ కుమార్ ఆరోపించారు. చంచ‌ల్ గూడ జైలులో బాల్క సుమ‌న్‌ను ఎమ్మెల్సీ దాసోజ్ శ్ర‌వ‌ణ్ కుమార్ బీఆర్‌ఎస్ నాయ‌కుల‌తో క‌లిసి ప‌రామర్శించారు.
🏠 Home