🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 11 Jun, 2026 | Page: 1

ఉపా సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు

కరీంనగర్ రూలర్ మండల్ చేగుర్తి గ్రామంలో
మానకొండూర్ ఎమ్మెల్యే తెలంగాణ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ Dr కావ్వంపల్లి సత్యనారాయణ గారికి జన్మదిన సందర్భంగా చేగుర్తి అంబేద్కర్ కాలనీలో ఉపా సర్పంచ్ గాలిపల్లె రవీందర్ ఆధ్వర్యంలో చీఫ్ గెస్ట్ సి ఫెడరేషన్ అధ్యక్షులు బాసవేణి మల్లేశం యాదవ్ కేక్ కట్ చేయడం జరిగింది ఇటి కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ లావణ్య సంపత్ కిరణ్ కుమార్ సర్వ సుష్మిత
గ్రామం ఎస్సి సెల్ అధ్యక్షులు మల్లేశం మహిళా సంఘాలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు
🏠 Home