🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 11 Jun, 2026 | Page: 1

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - మీ రిజల్ట్స్​ ఇలా చెక్​ చేసుకోండి

లంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇవాళ (గురువారం) ఉదయం విడుదలయ్యాయి. దాదాపు 3.80 లక్షల మంది వరకు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్‌ జనరల్, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన రిజల్ట్స్​ను ఇంటర్‌ బోర్డ్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. ఈ కింది లింక్‌లపై క్లిక్‌ చేసి మీ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.
🏠 Home