మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలో తెలుసా?
నిద్ర పట్టక కొంతమంది బాధపడితే, ఇంకొందరు అతి నిద్రతో సతమతమవుతుంటారు. అయితే, నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వయసును బట్టి ఎవరికి ఎన్ని గంటలు నిద్ర అవసరం? ఒకవేళ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే దానిని ఎలా అధిగమించాలి? లాంటి విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
sleepfoundation ప్రకారం, ఎవరికి ఎన్ని గంటలు అవసరమంటే :
ఏడాది లోపు చిన్నారులు : 12-16 గంటలు
1-2 ఏళ్ల వయసున్న వారు : 11-14 గంటలు
3-5 ఏళ్ల వయసున్న వారు : 10 -13 గంటలు
6-12 ఏళ్ల వయసున్న వారు : 9 -12 గంటలు
13-18 ఏళ్లు వయసున్న వారు : 8-10 గంటలు
18 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు వారు : 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ
sleepfoundation ప్రకారం, ఎవరికి ఎన్ని గంటలు అవసరమంటే :
ఏడాది లోపు చిన్నారులు : 12-16 గంటలు
1-2 ఏళ్ల వయసున్న వారు : 11-14 గంటలు
3-5 ఏళ్ల వయసున్న వారు : 10 -13 గంటలు
6-12 ఏళ్ల వయసున్న వారు : 9 -12 గంటలు
13-18 ఏళ్లు వయసున్న వారు : 8-10 గంటలు
18 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు వారు : 7 గంటలు లేదా అంతకంటే ఎక్కువ