🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 21 Jun, 2026 | Page: 1

వివిధ శుభకార్యాలలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి, సతీమణి వాకిటి లలిత

నారాయణపేట, జూన్ 21 ( బీవీకే న్యూస్)
మక్తల్ నియోజకవర్గంలో ఆదివారం జరిగినవివిధ శుభకార్యాలలో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి, సతీమణి వాకిటి లలితలు పాల్గొని ఆశీర్వదించారు.
మక్తల్ మున్సిపాలిటీ 5 వ వార్డ్ కౌన్సిలర్ పెయింటర్ వేంకటేష్ కూతురి శారి ఫంక్షన్ కు మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత హాజరై చిన్నారి ని ఆశీర్వదించారు.
అలాగే మక్తల్, మాగనూరు మండలాల్లోని పలు వివాహ శుభకార్యాలలో మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
🏠 Home