🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 28 Jun, 2026 | Page: 1

నేరేడుగొమ్ము మోడల్ స్కూల్ లో పీజీటీ తెలుగు పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : నేరడుగొమ్ము మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్,జూనియర్ కాలేజీ నందు ఖాళీగా ఉన్న పీజీటీ (PGT) తెలుగు పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ అజ్మీరా కోటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీటీ తెలుగు (PGT Telugu), అర్హతలు:
ఎం.ఏ (M.A.) తెలుగు,
టీపీటీ (TPT) లేదా బీఎడ్ (B.Ed.).టెట్ (TET) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఈనెల 30వ తేదీ లోపు
అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికేట్లతో కూడిన దరఖాస్తును ఈనెల 30వ తేదీ లోగా నేరడుగొమ్ములోని తెలంగాణ మోడల్ స్కూల్ కార్యాలయంలో స్వయంగా అందజేయాలని ప్రిన్సిపాల్ అజ్మీరా కోటేష్ కోరారు.
🏠 Home