🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 28 Jun, 2026 | Page: 1

పెద్దమునిగల్ గ్రామంలో పల్స్ పోలియో చుక్కల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్

దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : నేరడుగొమ్ము మండలంలోని
పెద్దమునిగల్ గ్రామ పంచాయతీ పరిధిలో భారత ప్రభుత్వం చేపట్టిన 5 సంత్సరాల చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.ఈ కార్యక్రమంలో పెద్దమునిగల్ గ్రామ సర్పంచ్ కేతావత్ అంబాలి రవీందర్ నాయక్,వార్డ్ మెంబర్ కేతావత్ నాజీ బాలు నాయక్,రాపర్తి వినయ్ కుమార్, అంగన్వాడీ టీచర్ శ్రీపతి భాగ్యమ్మ,ఆశవర్కర్ జిల్లా రేణుక,కేతావత్ లక్ష్మి, కేతావత్ పావని,కేతావత్ చందు,నాగయ్య,తదితరులు పాల్గొన్నారు.
🏠 Home