అయ్యప్ప స్వామి దేవాలయంలో కొనసాగుతున్న షెడ్డు నిర్మాణ పనులు
- పనులను పరిశీలించిన ఏడవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీవిద్య నీల గౌడ్
నారాయణపేట, (మక్తల్) జూలై 1 (బివికే న్యూస్)
రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరన్న రూ. 25 లక్షల SDF ప్రత్యేక నిధులతో శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ షేడ్ నిర్మాణంలో భాగంగా బుధవారం పిల్లర్ గుంతలలో PCC బెడ్ కాంక్రీట్ పని జరుగుతుంది.ఎన్నో రోజుల షెడ్డు నిర్మాణ కల నెరవేరబోతోంది. స్థానిక వార్డ్ కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య నీల గౌడ్,మున్సిపల్ AEE నాగ శివ, వర్క్ ఇన్స్పెక్టర్ సత్యం గౌడ్,పనులను పరిశీలించినారు.