కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక
- పాఠశాలలోని వివిధ వస్త్రాలను పరిశీలించిన కలెక్టర్
- అక్కడ ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్
- విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట, నర్వ జులై 1 (బి వి కె న్యూస్)
మక్తల్ నియోజకవర్గం నర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్ ఘన స్వాగతం పలికారు.
విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న విద్య వసతి పాఠ్యపుస్తకాలు ఆహార సౌకర్యాలను క్షేత్ర సహాయకులు పరిశీలించి పాఠశాల నిర్వహణ తీరుపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. ముందుగా తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థినీలతో నేరుగామాటాడి బోధన పాఠ్యాంశాల అవగాహన ఉపాధ్యాయుల బోధన గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం హాస్టల్ గదులు వంటశాల భోజన వసతి త్రాగునీరు పరిశుభ్రత విద్యుత్ భద్రత వంటి వాటిని తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కార్పొరేటర్ స్థాయిలో విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థినిలు ఆరోగ్యం పరిశుభ్రత పోషకాహార విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని ఆమె అన్నారు. విద్యార్థినీలకు ప్రతిరోజు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని సూచించారు. విద్యార్థినిలకు మెన్ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారు లేదో అన్న విషయాన్ని అధికారులు తెలుసుకోవాలని సూచించారు. ఎల్లప్పుడూ పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండటంతో పాటు తాగునీరు విద్యుత్ వంటి వసతులను చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో అవసరమైన సదుపాయాలపై చర్చించిన కలెక్టర్ వెంటనే అన్నయ్యను సభకురే విధంగా చూడాలని సంబంధిత జిల్లా విద్యా అధికారులను ఆదేశించారు.
ఇట్టి కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాధికారి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.