ICMRలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం..

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలని భావిస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిధిలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హీమోగ్లోబినోపతీస్ సంస్థలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్, నాన్-మెడికల్ విభాగాల్లో మొత్తం ఆరు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జులై 10, 2026. ఖాళీల వివరాలు సైంటిస్ట్-సి (నాన్-మెడికల్) – 1 పోస్టు సైంటిస్ట్-బి (మెడికల్) – 2 పోస్టులు సైంటిస్ట్-బి (నాన్-మెడికల్) – 3 పోస్టులు విద్యార్హతలు సైంటిస్ట్-సి (నాన్-మెడికల్): గుర్తింపు పొందిన...