అదుపు తప్పి లోయలో పడ్డ ఇసుక టిప్పరు

- డ్రైవర్ అక్కడికక్కడే మృతి - షేర్నపల్లిలో విషాదఛాయలు నారాయణపేట, జూలై 7 (బి వి కే న్యూస్ ) మక్తల్ మండల పరిధిలోని మాదనపల్లి గ్రామ సమీపంలో మంగళవారం ఇసుక టిప్పర్ అదుపుతప్పి లోయలో పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మండలం సీర్నపల్లి గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ నరేష్ తన వాహనపు ఇసుకలోడుతో నర్వ మండల కేంద్రం వైపు నుండి జక్లేర్ గ్రామం వైపు విచ్చేస్తున్న ఇసుక టిప్పర్ మదనపల్లి సమీపంలో వస్తున్న సందర్భంలో అదుపుతప్పి లోయలో పడడంతో టిప్పర్ డ్రైవరు నరేష్ అట్టి తన టిపరెక్కిందని పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నరేష్...