పెన్షనర్స్ అనుమతి లేకుండా1.5% వేతనంలో డబ్బులు ఎలా కట్ చేస్తారు

- రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మక్తల్ పెన్షనర్ సంఘం అధ్యక్షడు బి.గోపాలం నారాయణపేట, జూలై 7 (బి వి కే న్యూస్) తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ కు హెల్త్ కార్డులు జారీ చేయకుండానే, విధివిధానాలను రూపొందించకుండానే మే నెల, జూన్ నెల జీతం లో ఒకటి పాయింట్ ఐదు(1.5%) శాతం డబ్బులు ఎలా కట్ చేస్తారంటూ మక్తల్ పెన్షన్ సంఘం అధ్యక్షుడు బి.గోపాలం మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా మండిపడ్డారు. పెన్షనర్స్ అనుమతి లేకుండా1.5% మినాయించడం పెన్షనర్స్ అందరూ ఆందోళనకు గురి అవుతున్నారని, ఇది న్యాయం కాదని, వెంటనే వెనక్కి తిరిగి చెల్లించాలని బి గోపాలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. . అసలు పెన్షనర్స్ నుండి...