రైతు భరోసా నిధుల విడుదలపై హర్షాతిరేకాలు: కొండమల్లేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం

దేవరకొండ 08జూలై (BVK 3 న్యూస్ ) : రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతిస్తూ కొండమల్లేపల్లి చౌరస్తాలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గార్ల "చిత్రపటాలకు పాలాభిషేకం" చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్.తెలంగాణ రైతాంగం ఆర్థికంగా బలోపేతం కావాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతోందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు.రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల...