హెల్ప్ డెస్క్ లో స్వయంగా ఫారాలు నింపిన వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని..

నారాయణపేట, జూలై 11(బివికె న్యూస్) మక్తల్ మున్సిపాలిటీ 16 వ వార్డులో హెల్ప్ డెస్క్ లో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు..స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి.. వార్డు పరిధిలోని ఓటర్లకు సర్ ఫారాలను స్వయంగా నింపుతూ.. ఫారాలు అందించడంలో భాగంగా అధికారులకు సహకరించారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ లో భాగంగా... ఓటర్లు ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారితో సమీక్షించి, స్వయంగా వివరాలు జోడించి, ఫారాలను వార్డు కౌన్సిలర్ నింపి, అధికారులకు అందజేశారు. ప్రతి ఒక్కరి ఓటు హక్కు కోల్పోకుండా... అందరికీ ఫారాలు అందజేయడం తో పాటు.. ఫారాలను సరైన వివరాలతో...