ఓటరు జాబితాలో వివరాల నమోదు, సవరణలకు ప్రజలు సహకరించాలి: ఉలుపాల శేఖర్ రెడ్డి
దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఉలుపాల శేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామంలోని అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ వివరాలను పరిశీలించి, అవసరమైన దరఖాస్తులను సమర్పించాలని గ్రామ ప్రజలకు కోరారు. ఓటరు జాబితాలో కొత్త పేర్లు నమోదు చేయడం పేర్లు సవరించడం,చిరునామా మార్పులు,ఇతర అవసరమైన మార్పుల కోసం సంబంధిత బూత్ లెవల్ అధికారి (బీ ఎల్ ఓ ) లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ...