నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా శ్రీ ముక్కమల్ల వెంకటయ్య నియామకం – ఘనంగా శుభాకాంక్షలు తెలిపిన నాగటి హరీష్!

దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా శ్రీ ముక్కమల్ల వెంకటయ్య ఎన్నికైన సందర్భంగా వారికి దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి నాగటి హరీష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ​పార్టీ బలోపేతం కోసం వెంకటయ్య చేస్తున్న కృషిని అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఆయన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీకి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.