నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన బాధ్యతాయుత నాయకులకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ అభినందనలు

దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : "నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ"లో నూతనంగా వివిధ బాధ్యతలకు నియమితులైన జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ ఆలంపల్లి నర్సింహా , శ్రీ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్ , ప్రధాన కార్యదర్శులు శ్రీ కుక్కల గోవర్ధన్ రెడ్డి , శ్రీ హనుమంతు వెంకటేష్ గౌడ్ , శ్రీ ఊట్కూరు వేమన్ రెడ్డి , శ్రీ ఎరుకల వెంకటయ్య గౌడ్ , శ్రీ మేకల రాజేందర్ రెడ్డి , శ్రీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , అధికార ప్రతినిధి శ్రీ ముచర్ల యాదగిరి , కార్యదర్శులు శ్రీ జర్పుల భద్య నాయక్ , శ్రీ నల్లవెల్లి రాజేష్...