శివాజీ యువదళ్ ఆధ్వర్యంలో విద్యార్ధికి ఆర్థిక సహాయం ..

దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : శివాజి యువదళ్ దేవరకొండ పట్టణ అధ్యక్షుడు పగిడిమర్రి సతీష్ పిఎస్ వి ఎడ్యుకేషన్ & చారిటబుల్ ఫౌండేషన్ తరుపున ఆర్థిక సాయాన్ని ఇద్దంపల్లి గ్రామానికి చెందిన ఏపూరి సన్నీ తండ్రి ఏపూరి పురుషోత్తం వారికి అనారోగ్య సమస్యలు ఉన్న చదువు పై ఆసక్తితో బీటెక్ ప్రథమ సం"లో మంచి ర్యాంక్ సాధించారు ద్వితీయ సంవత్సారానికి గాను ఆర్థిక ఇబ్బంది వల్ల కాలేజీ ఫీస్ కట్టలేక బాధపడుతున్న వారుశివాజీ యువదళ్ ను సంప్రదించడం జరిగింది. వారికి మా ఫౌండేషన్ తరుపున 5000/- రూ ఆర్థిక సాయాన్ని అందించారు ఆ నిరుపేద కుటుంబానికి అన్ని విధాలుగా శివాజి యువదళ్...