బీఎంఎస్ నిరంతర పోరాటం తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2

దృవ న్యూస్ బెల్లంపల్లి ఆర్సి మంచిర్యాల జిల్లా మందమర్రి బీఎంఎస్ నిరంతర పోరాటం ఫలితంగా తాడిచెర్ల బొగ్గు బ్లాక్–II సింగరేణికి కేటాయింపు సింగరేణి కోల్ మెన్స్ కార్మిక సంఘ (బి ఎం ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి వెల్లడి. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం మందమర్రి ఏరియా కేకే ఓసీపీలో కార్మికులకు స్వీట్స్ పంపిణీ మరియు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మరియు బి ఎం ఎస్ కోల్ సెక్టార్...