కరెంట్ సమస్యను పరిష్కరించిన సర్పంచ్

దేవరకొండ 12జూలై (BVK 3 న్యూస్ ) : నేరడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్ గ్రామంలో ట్రాన్స్ఫర్మార్ 25 కేవీ బుడ్డి 4 సంవత్సరాల సమస్యను పరిష్కరించారు.కరెంట్ సమస్యను పరిష్కరించినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేతావత్ అంబాలి రవీందర్ నాయక్,వార్డ్ సభ్యులు కేతావత్ నాజీ, బాలు నాయక్,ఆడెపు సురేష్,లైన్మెన్ బాణావత్ మోతిలాల్,కేతావత్ భోజ్య నాయక్,నాకరకంటి సైదయ్య తదితరులు పాల్గొన్నారు.