ఓ మనిషి కోపం వద్దు ఓర్పు మౌనమే నీహద్దు కావాలి

ఓ మనిషి కోపం బాగా వచ్చినప్పుడు కఠినమైన మాటలు అనవద్దు నోరు జారే ఒక్క మాటైనా మనసుల మధ్య దూరం పెంచుతుంది కోపంతో మనిషిని రగిల్చవద్దు మాటల మంటలు రేపు వద్దు. మనకోపమే మనకు పెద్ద శత్రువు మన శాతమే మనకు రక్ష కోపం తెంచును బంధాలను అనుబంధాలను పెంచును పగలను ప్రతీకారాలను ఆవేశంతో వేసే ప్రతి అడుగు ఆలోచన లేని ఒక పరుగు అడగకముందు వచ్చే కోపాన్ని అణచివేస్తేనే ఉంది ప్రశాంతత అవగాహన ఆర్థతే అభిమానానికి ఆలంభణ కావాలి ఆవేశం ఎక్కువ అవుతే గట్టిగా ఒక్క శ్వాస తీసుకో అక్కడ నుండి దూరంగా వెళ్ళి మనసునును ప్రశాంతంగా ఉంచుకో మనసును మార్చుకో నీకు ఇష్టమైన...