మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌పై చేసిన ఆరోపణలు నిరాధారం
- పనిచేసే వారిపై ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్పవలసి ఉంటుంది - ఐదు శాఖలను అట్టహాసంగా నడుపుతున్న మంత్రి వాకిటి శ్రీహరి - మంత్రి వాకిడి శ్రీహరి ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఈ ఆరోహణ - కడిగిన ముత్యం మా మంత్రి వాకిటి శ్రీహరి - మత్స్యశాఖ జిల్లా చైర్మన్ కాంత్ కుమార్ ముదిరాజ్ నారాయణపేట, జూలై 16 (బి వి కే న్యూస్) మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌పై చేసిన ఆరోపణలు నిరాధారణ మైనవని, పనిచేసే వారిపై ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్పవలసి ఉంటుందని, ఐదు శాఖలను అట్టహాసంగా నడుపుతున్న మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి వాకిటి శ్రీహరి ఎదుగుదల చూసి...