నీరజ్ అడ్వకేట్ పై దాడి అమానుషం

- దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ - విధులు బహిష్కరించిన మక్తల్ న్యాయవాదులు నారాయణపేట, జూలై 17 (బి వి కే న్యూస్) నర్వ మండలం ఉందెకొడ్ గ్రామానికి చెందిన నీరజ్ అడ్వకేట్ పై దాడి అమానుషమని, నీరజ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని శుక్రవారం మక్తల్ న్యాయ వాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. దాడి సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ జూనియర్ సివిల్ జడ్జికి విధులకు హాజరు కావడం లేదని వినతి పత్రం అందజేసి కోర్టు బయట న్యాయవాదులు అందరూ తమ న్యాయవాదికి న్యాయం జరగాలని, పోలీసులు తక్షణం...