సర్ ప్రక్రియలో జరిగిన సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి : పంబాల పర్వతాలు.
దేవరకొండ 17జూలై (BVK 3 న్యూస్ ) : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సూచనల మేరకు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాంకునావత్ బిక్కు నాయక్, నేరేడుగొమ్ము క్లస్టర్ కో-ఆర్డినేటర్ గిరి యాదయ్య పర్యవేక్షణలో నేరేడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామం (పోలింగ్ కేంద్రం నెం. 202)లో ఎన్యూమరేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం,నేడు మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ) శ్రీమతి ఉమాదేవితో కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ పంబాల పర్వతాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియలో ఎదురైన సాంకేతిక సమస్యలు,కొన్ని చోట్ల నమోదైన వివరాల్లో జరిగిన పొరపాట్లు,ఓటర్ల వివరాల్లో తలెత్తిన...