దేవరకొండ లయన్స్ క్లబ్ 39వ ప్రమాణస్వీకారం

ప్రెసిడెంట్ లయన్ గుద్దేటి జంగయ్య దేవరకొండ 17జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా గుద్దేటి జంగయ్య ,ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారిగా చిలుకూరి కాశీనాథ్ జోన్ చైర్మన్గా గాజుల ఉషారాణి లను ఎం జె ఎఫ్ లయన్ మదన్మోహన్ రేపాల ఎం జె ఎఫ్ లయన్ సతీష్ కుమార్ కోడె వీడిజీ1 సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు .ఈ సందర్భంగా లయన్స్ మదన్మోహన్ రేపాల సతీష్ కుమార్ కోడె మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లో...