అధిక ధరలకు డిఎపి అమ్మకాలు...
అధికారులు మీ అడ్రస్ ఎక్కడ? - అధిక ధరలు నియంత్రించకపోతె ఆందోళన తప్పదు - బిజెపి కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకట్రాములు ముదిరాజ్ నారాయణపేట, జూలై 18 (బి వి కె న్యూస్) అధికారుల నిర్లక్ష్యం వల్ల మక్తల్ లో ఫర్టిలైజర్ వ్యాపారులు అధిక ధరలకు డిఎపి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకట్రాములు ముదిరాజ్ డిమాండ్ చేశారు. శనివారం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మక్తల్ మండలంలో డిఏపి ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నియంత్రణ లేకపోవడం...