చంద్రన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఉన్నత చదువులు చదివి నర్సింగ్ ఆఫీసర్ గా పేదింటి బిడ్డ- అంకురి అశ్విని
- పేదింటి బిడ్డ అశ్విని వివాహానికి రూ. 75.000 వేల ఆర్థిక సహాయం - చంద్రన్న ఫౌండేషన్ - అశ్వినిని శాలువాతో ఘనంగా సత్కరించిన చైర్మన్ హనుమంతు వెంకటేష్ గౌడ్ దేవరకొండ 18జూలై (BVK 3 న్యూస్ ) : ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద విద్యార్థులను ఆదుకుని, వారి ఉన్నత చదువులకు భరోసా కల్పించడమే ధ్యేయంగా చంద్రన్న ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోందని ఆ ఫౌండేషన్ చైర్మన్ హనుమంతు వెంకటేష్ గౌడ్ అన్నారు. చంద్రన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఉన్నత చదువులు పూర్తి చేసి, ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించిన పేదింటి బిడ్డ అంకురి అశ్వినిని ఫౌండేషన్ ప్రతినిధులు ఘనంగా అభినందించారు. ఈ...