సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో...
- కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి - డిమాండ్ చేసిన ఎ సలీం సీపీఐ(ఎం ఎల్ )మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి నారాయణపేట, జూలై 19 (బీవీకే న్యూస్) సొనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష విరమింప చేయాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ కేంద్ర కమిటీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే పిలుపులో భాగంగా మక్తల్ పట్టణంలో ఆదివారం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎ సలీం సీపీఐ(ఎం ఎల్ ) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి, ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు భగవంతు, టి...