హైదరాబాద్‌లో లయన్స్ క్లబ్ వైద్య సేవలకు మణికంఠ గౌడ్ కు ఘన సన్మానం
- మణికంఠ గౌడ్ అభినందించిన మక్తల్ లైన్స్ క్లబ్ సభ్యులు నారాయణపేట, జూలై 19( బి వి కే న్యూస్ ) హైదరాబాద్‌లోని విహాన్ బ్యాంక్విట్ హాల్‌లో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A (2006-2007) ఆధ్వర్యంలో డాక్టర్స్ లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాల్లో కృషి చేసిన వైద్యులను అభినందిస్తూ హైదరాబాదులో ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా సభ్యులు, వైద్యులు డాక్టర్ మణికంఠ గౌడ్‌ను లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ జిజ్ఞాని, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ జి. మహేందర్ కుమార్ రెడ్డి, అచంపేట్ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు...