ఉత్సాహభరితంగా బాలురకు సైక్లింగ్ పోటీలు

- సైక్లింగ్ పోటీలను ప్రారంభించిన జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం నారాయణపేట, జూలై 19 (బివికే న్యూస్) తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వారి ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైకిలింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు మక్తల్ ఎల్లమ్మ కుంట కొత్త గార్లపల్లి రోడ్డులో14 ,15 ,16 సంవత్సరాల బాలురకు సైకిలింగ్ పోటీలను ప్రధాన కార్యదర్శి బి.గోపాలం, ఉపాధ్యక్షుడు జి .శివకుమార్ ప్రారంభించారు. ఈ పోటీలలో క్రీడా నైపుణ్యతను క్రీడా ప్రతిభను చాటిన విద్యార్థులను ఎంపిక చేసి, ఈనెల 20న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో గల వేలోడ్రమ్ ( VELODROME) సైకిలింగ్ అకాడమీ...