బుధవారం చలో మాల నల్లగొండ కలెక్టరేట్:- మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి

దేవరకొండ 20జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కు విరుద్ధంగా.. ఏంపరికల్ డాటా పరిగణలోకి తీసుకోకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆగస్టు 1 2024 న వర్గీకరణ చేసింది 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జన గణన చేయకుండా ఎస్సీ కులాలలో మాల జనాభాను తక్కువ చూయిస్తూ ఎస్సీ వర్గీకరణ చేసి 5 % కేటాయిస్తూ మాలలకు అన్యాయం చేసిందని అన్నారు. రోస్టర్ విధానాన్ని అమలు చేసిన విధానాన్ని ఖండిస్తూ బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో లో బుధవారం జరిగే మాల మహానాడు రిలే నిరాహార దీక్షను...