పోలీసు కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం

- జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ - మరణించిన పోలీసు కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత.. నారాయణపేట, జూలై 20 (బి వి కే న్యూస్) విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు. నారాయణపేట జిల్లా డీఏఆర్‌కు చెందిన దివంగత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కె. బాల నర్సింహులు (ARHC-347) సతీమణి శ్రీమతి కె. భారతమ్మకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ.5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) చెక్కును ఎస్పీ...