మక్తల్‌లో విదేశీ మెడికల్ కన్సల్టెన్సీ కార్యాలయం ప్రారంభం
- దేశీయంగా పేరు తెచ్చుకున్న రాజ రాజేశ్వరి కన్సల్టెన్సీ ఇప్పుడు మన మక్తల్‌లో - ఎంబిబియస్ కల నెరవేర్చుకునే అవకాశాలు సులభతరం - మణికంఠ హాస్పిటల్ కాంప్లెక్స్ లో కరపత్రాల విడుదల నారాయణపేట, జూలై 20 (బివికె న్యూస్) డాక్టరుగా మారాలని కల కలిగి బైపీసీ (BiPC) కోర్సు చదువుతున్న వేలాది విద్యార్థుల ఆకాంక్షలు నిజం కావాలని సంకల్పంతో దేశీయంగా పేరు తెచ్చుకున్న రాజ రాజేశ్వరి కన్సల్టెన్సీ ఇప్పుడు మక్తల్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఢిల్లీ, హైదరాబాద్, మహబూబ్ నగర్ నగరాల్లో గత పది సంవత్సరాలుగా వందలాది, వేలాది మందిని విదేశాలకు ఆసుపత్రి విద్యాభ్యాసానికి పంపించి విజయం సాధించిన సంస్థ ఇక్కడ కూడా స్టూడెంట్స్‌కు ఒక...