నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే అరెస్టులా?

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను ఖండిస్తూ దేవరకొండలో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన దేవరకొండ 22జూలై (BVK 3 న్యూస్ ) : ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అరెస్ట్ ను ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఏఐసీసీ పిలుపుమేరకు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో, దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ గారి సూచన మేరకు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య బద్ధంగా విద్యార్థులకు సంఘీభావంగా నీట్...