దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసియా అథ్లెటిక్స్ స్వర్ణ పతక విజేత నారీమల్ల ప్రవళిక ఘన సత్కారం

దేవరకొండ 27జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము నందు సోమవారం నారీమల్ల ప్రవళిక 12-07-2026 నాడు చైనాలో జరిగిన ఆసియా అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 4 ఐ 400 మీటర్ల మహిళల రిలే లో ప్రవళిక కు స్వర్ణం వచ్చిన సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వి టి సభ్యులతో కలిసి తాను సాధించిన స్వర్ణ పథకాన్ని మెడలో వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక బీద కుటుంబం నుండి పట్టుదలతో నిరంతర కృషితో భారతదేశానికి స్వర్ణ పథకం అందించిన నారీమల్ల ప్రవళిక నేటి యువతకు ఒక స్ఫూర్తి అన్నారు. చదువులో...