సంస్కార దీప్తి _ మాతృమూర్తి
(సమాజ శిల్పి అమ్మ) జన్మనిచ్చేది అమ్మ కుటుంబ నిర్మాత అమ్మ తొలి పలుకు నేర్పే గురువు అమ్మ పిల్లలకు నడవడి దిద్దే దైవం అమ్మ పిల్లల హృదయాల్లో నైతిక విలువలు సంస్కార బీజాలు నాటేది అమ్మ ఉత్తమ పౌరులుగా మార్చేది అమ్మ అమ్మ కోపంలోను క్రమశిక్షణ నేర్పుతుంది ప్రేమతో మంచి మార్గం చూపుతుంది కృషిని సహనాన్ని నరనరాన నింపి సమాజానికి బలమైన మానవ శక్తికి పునాది వేస్తుంది ఇంటికి దీపం అమ్మే జగతిని మార్చే శక్తి అమ్మే అమ్మ చేతిలో పెరిగిన బిడ్డ రేపటి సమాజ మార్పుకు ప్రగతికి దిక్సూచి అవుతాడు సంస్కారాల ముద్రవేసే శిల్పి పిల్లల్లో మర్యాదలు ఉత్తమ గుణానికి నడవడికకు భీజం వేసిఉత్తమ...