ప్రపంచ స్నేహితుల దినోత్సవ వేడుకలు...
పోలవరం జిల్లాBVK న్యూస్3ప్రతినిధి :30 స్నేహానికన్నా లోకాన మరి ఏదీ లేదురా నిజమైన స్నేహం మనిషికి ధైర్యాన్ని స్తేర్యన్ని ఆత్మవిశ్వాసాన్ని త్యాగశీలను అలవరిస్తుందని స్నేహం మార్కెట్లో కొంటే దొరకదని మనుషుల మమకారాలు సమాహార సమన్వయమే స్నేహమని ప్రముఖ పత్రిక రచయిత రాష్ట్ర అధ్యక్షులు నిదునూరు కనకయ్య అన్నారు. అదే విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత, పెద్దలు,మహిళలు స్నేహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ స్నేహితులంతా ఈరోజు ఆనందంతో గడుపుతూ ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో స్నేహితులంతా సెలబ్రేట్ చేసుకున్నారు.