చల్లటి నీరు Vs వేడి నీరు..

స్నానం చేయడం మన రోజువారీ జీవితంలో ఒక భాగం. అయితే స్నానం చేసేటప్పుడు ఉపయోగించే నీటి ఉష్ణోగ్రత కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చల్లటి నీటితో స్నానం చేస్తే చురుకుదనం పెరగవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీరం, కండరాలకు విశ్రాంతి లభించవచ్చు. అయితే చాలా వేడి లేదా చాలా చల్లటి నీటిని ఉపయోగించడం మాత్రం అందరికీ మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే చల్లటి నీటితో స్నానం చేయాలా? రాత్రి పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేయడం మంచిదా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి రెండు రకాల నీటితో స్నానం చేయడం వల్ల వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం...