టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పెద్దమ్మ చూస్తుంది రా..
"ఆగస్ట్ 2024- ది ఎండ్ బిగిన్స్" అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ప్రకటించారు. శుక్రాచార్యా వార్ క్రై పేరుతో విడుదలైన ఈ వీడియో వైరల్ అయింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఇందులో కీలక పాత్ర పోషిస్తోన్నారు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడిగా నటిస్తోన్నారు. ఛావాలో ఔరంగజేబ్, ధురంధర్ లో రెహ్మాన్ డకైట్, బోర్డర్ 2లో లెప్టినెంట్ ధరంవీర్ భక్రి, ఇక్కాలో శౌర్యమాన్ గౌర్ పాత్రలతో దేశవ్యాప్తంగా తన సత్తా నిరూపించుకున్నాడు. ఆయన పోషించిన ఈ క్యారెక్టర్లు లేకపోతే సినిమానే లేదనే రేంజ్ లో గుర్తింపు వచ్చిందాయనకు. Also Read మెగాస్టార్ విధ్వంసం.. రచ్చ లేపుతున్న టైటిల్ గ్లింప్స్! ఇప్పుడు మహాకాళిలో నటిస్తోన్నారు. శుక్రాచార్యుడిగా...