రామ్ మ్యానరిజానికి సరిపోయే టైటిల్‌..

ఇప్పటిదాకా హీరోగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసిన టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని ఇక డైరెక్టర్‌గా తన లక్‌ను పరీక్షించుకోబోతున్నాడని తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతున్నఈ మూవీ RAPO23 వర్కింగ్‌ టైటిల్‌తో రాబోతుంది. పాపులర్‌ కంపోజర్ శ్యామ్‌ సీఎస్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేయబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ గ్లింప్స్‌ కూడా విడుదల చేశారు.కాగా ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట రౌండప్ చేస్తోంది. ఇంతకీ అదేంటనే కదా మీ డౌటు. ఇంతకీ రామ్ ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తాడని అంతా అనుకుంటుండగా.. ఈ చిత్రానికి Eka – The Lone Wolf...