నా శరీరం, నా ఇష్టం.. కానీ హద్దులు ఉండాలి.. కృతి సనన్ యాడ్

ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఒక జ్యువెల్లరీ బ్రాండ్ యాడ్ వివాదంపై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. ముంబైలో జరిగిన ‘ఉమెన్ బిల్డింగ్ సినిమా టెదర్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మహిళల దుస్తుల ఎంపిక మరియు సాంస్కృతిక విలువల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా శరీరం, నా ఇష్టం అనే భావన సరైనదే అయినప్పటికీ, దానికి కొన్ని హద్దులు, పరిమితులు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. పండుగలు, సంప్రదాయాలు ఉన్నప్పుడు గౌరవప్రదంగా, సందర్భోచితంగా ఉండటం చాలా ముఖ్యమని, సమాజంలో అందరికీ ఆమోదయోగ్యం కాని విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.కొత్త సినిమాలను ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ చేయడంఇదే సమయంలో...