నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ విమానం మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియేలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా రహస్యంగా విమానం మారిన ఉదంతంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ 'ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్' పేరిట ఓ డాక్యుమెంటరీని నిర్మించింది. ట్రంప్ విమానం మారిన సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఉన్న వాషింగ్టన్ పోస్ట్, రాయిటర్స్ జర్నలిస్టులు.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. విమాన సిబ్బంది ప్రత్యక్ష అనుభవాలు, ఇంటర్వ్యూలతో నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించింది. ఉత్కంఠభరితమైన నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'ఇన్‌స్టాడాక్స్: ది డికాయ్ ప్లేన్' సెప్టెంబర్ 4వ తేదీనుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జులై నెలలో నాటో...